Rizwana
Meet Rizwana!
She is in the 6th standard at the ZPHS, Pudur. She attends our reading room sessions at the school with a lot of enthusiasm. She loves studying English and Science. She also loves classes where she can speak and where there a lot of stories to be shared.
She lives with her parents and elder brother. She wants to be a teacher when she grows up.
Here’s to the smile that could light up the world!
DEVISE (డీవైస్) మీకు రిజ్వానాను పరిచయం చేస్తుంది!
ఆమె పూడూర్ జెడ్‌పిహెచ్‌ఎస్‌లో 6 వ తరగతి లో చదువుతోంది. ఆమె చాలా ఉత్సాహంతో పాఠశాలలో మా రీడింగ్ రూమ్ సెషన్లకు హాజరవుతుంది. ఆమెకు ఇంగ్లీష్, సైన్స్ చదువుకోవడం చాలా ఇష్టం. తను మాట్లాడటానికి మరియు కథలు పంచుకోవడానికి అవకాశాన్నీ ఇచ్చే తరగతులను ఇష్టపడుతుంది.
ఆమె తల్లిదండ్రులు మరియు అన్నయ్యతో నివసిస్తుంది. ఆమె పెద్దయ్యాక ఉపాధ్యాయురాలిగా ఉండాలని కోరుకుంటుంది.
ప్రపంచాన్ని వెలిగించగల చిరునవ్వు ఆమెలో ఉంది!