Keerthana
This is Keerthana. She attends our reading room sessions at ZHPS, Pudur. Her favourite subject is Telugu but she believes she needs to know English just as well. She, like many of her friends in school, aspires to become a teacher. When asked where she’d like to teach, she said Medchal! We hope Keerthana becomes one of the best teachers Medchal has ever had.
కీర్తన, మేము రీడింగ్ రూమ్లో పెడ్తున్న సెషన్స్లో పాల్గొంటుంది. తెలుగు తనకు అన్నింటికన్నా ఇష్టమైన సబ్జెక్టు కానీ తనకు ఆంగ్లము నేర్చుకోవడం కూడా ఎంతో ఇష్టం. తాను, తాన ఇతర స్నేహితులలాగే, పెద్దయ్యాక స్కూల్ టీచర్ అవ్వాలనుకుంటుంది. టీచర్ అయ్యి ఏ స్కూల్లో పాఠాలు చెప్తావు అని అడిగితే, మేడ్చల్ లోని స్కూల్లో చెప్తాను అని అన్నది. కీర్తన పెద్దయ్యాక మేడ్చల్లో అందరికన్నా మెరుగైన టీచర్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము.